Sree Leela: ‘ ఆ ఒక్క భాగం పెంచు .. రెండు కోట్లు ఇస్తా ‘ శ్రీ లీల కి ప్రొడ్యూసర్ ఓపెన్ ఆఫర్ ??

Sree Leela: పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రీ లీల.. ఈ సినిమా హిట్ కాకపోయినా అమ్మడి చేతిలో ఆఫర్స్ బోలెడు ఉన్నాయి.. ఇటీవల మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది..ధమాకా సినిమా సాంగ్స్ ఈ బ్యూటీ కి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి.. కాగా శ్రీ లీల తన ఎద భాగాలను పెంచితే తన కెరీర్ బాగుంటుందని పలువురు డైరెక్టర్స్ కామెంట్స్ చేసినట్టు సమాచారం..

In Sree Leela That part is less
In Sree Leela That part is less

గతంలో పలువురు హీరోయిన్లు ఎద అందాల కోసం సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. శ్రీలీల కూడా ఆ హీరోయిన్ల బాటలో నడుస్తారేమో చూడాలి. అలాగే శ్రీ లీల ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వరుస ప్రాజెక్టులతో శ్రీ లీలా పారితోషకం బాగా పెరుగుతోంది. ప్రస్తుతం కోటి రూపాయల రేషన్ అందుకుంటున్న కుర్ర హీరోయిన్లలో శ్రీ లీల కూడా ఒకరు..

రవితేజ ఏజ్‌కి తగ్గట్టుగా శ్రీలీలను శారీ కట్టించి మేనేజ్ చేశారు. అమ్మడి టైం బావుంది కాబట్టి ధమాకా కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. ధ‌మాకా ర‌వితేజ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల‌కు ఎక్కేసింది. ఫైనల్ అమ్మడు లక్కీ భామగా ముద్ర వేసుకుంది..

ఇక శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రాం, బోయపాటి సినిమా.. వారాహి సంస్థ నిర్మించే మరో సినిమాతో పాటు ఓ కన్నడ సినిమానూ చేస్తోంది.