Upasana : ఉపాసన కట్నం కింద ఎన్ని కోట్లు తెచ్చిందో తెలుసా..?

Upasana :  ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఉపాసన , రామ్ చరణ్ ల పరిచయం ఏర్పడింది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఒకరికొకరు తమ అభిప్రాయాల గురించి తెలుసుకున్న తర్వాత ఉపాసన వ్యక్తిత్వం చూసి రామ్ చరణ్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఉంటే తాను సంతోషంగా ఉంటుందని భావించిన ఉపాసన కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా 2012లో కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వీరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఎంతో అన్యోన్యంగా సాగే వీరి వైవాహిక జీవితానికి ఇటీవల 10 సంవత్సరాలు పూర్తికాగా.. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి అందరిని సంతోషానికి గురి చేశారు.

Advertisement
How much dowry Upasana has taken to ramcharan house..!
How much dowry Upasana has taken to ramcharan house..!

అపోలో చైర్ పర్సన్ ప్రతాపరెడ్డి వారసురాలైన ఉపాసన..  రామ్ చరణ్ వివాహం చేసుకున్నప్పుడు కట్నం కింద ఎంత ఇచ్చారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. రామ్ చరణ్ కు రూ. 350 కోట్లకు పైగా భరణం ఇచ్చిందట. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ లో రామ్ చరణ్ కు వాటా కూడా ఇచ్చినట్లు సమాచారం. కొన్ని వేలకోట్లకు వారసురాలైన ఉపాసన రాంచరణ్ ను వివాహం చేసుకుంది కాబట్టి ఎప్పటికైనా ఆస్తులన్నీ రామ్ చరణ్ కి సొంతమవుతాయి. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఉపాసన తీసుకు వచ్చిన ప్రాపర్టీ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Advertisement