Heroine : అత్యంత ముసలి ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతోన్న టాప్ హీరోయిన్ .. కేవలం డబ్బు కోసం నీచమైన నిర్ణయం … !

Heroine : సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్రేమ‌, పెళ్లి, విడాకులు అనేవి కామ‌న్‌గా మారాయి. అస‌లు ఈ రోజుల్లో కలిసున్నంత సేపు పట్టడం లేదు విడిపోవడానికి. ముఖ్యంగా సినిమా వాళ్లైతే మరీ దారుణంగా త‌యారయ్యారు. వాళ్లెప్పుడు కలుస్తారో.. ఎప్పుడు విడిపోతారో కూడాఎవ‌రికి అర్థం కావడం లేదు. కొన్నేళ్లు కలిసున్న తర్వాత కూడా ఒకర్నొకరు అర్థం చేసుకోలేక బ్రేక‌ప్ అంటున్నారు. దీనికి వెండితెర‌తో పాటు బుల్లితెర ప్ర‌ముఖులు కూడా అతీతులు కారు. తాజాగా యంగ్ ఏజ్ లో ఉన్న హీరోయిన్ ముస‌లి ప్రొడ్యూస‌ర్‌ని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌.

Advertisement
heroine-ready-to-marriage-with-heroine
heroine-ready-to-marriage-with-heroine

Heroine :  డ‌బ్బు కోసం ఇంత దిగ‌జారుతారా..

ఈ నిర్ణ‌యం గురించి తెలుసుకున్న జనాలు ఓ రేంజ్ లో అమ్ముడు పై దుమ్మెత్తి పోస్తున్నారు . ఆ హీరోయిన్ ఒక‌ప్పుడు బాగానే అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంది. కాని రాను రాను అవ‌కాశాలు త‌గ్గాయి. అది ఆమె చేజేతులారా నాశ‌నం చేసుకుంద‌ని టాక్. సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ బ్యూటీ డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేయడానికి అస్సలు సిగ్గు పడదనే పేరు కూడా తెచ్చుకుంది.

Advertisement

తాజాగా ఈ అమ్మ‌డు ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఓ నిర్మాత‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటుంద‌ట‌. ఈ నిర్మాత‌కి పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు ..కానీ భార్య చనిపోయింది . దీంతో ఈ ముసలోడు సింగిల్ గా ఉండలేక ఆ హీరోయిన్‌కి ప్ర‌పోజ్ పెట్టాడ‌ట‌. దీంతో డ‌బ్బుపై ఆశ‌ప‌డ్డ హీరోయిన్ ఒకే అనేసింద‌ట‌. డ‌బ్బు కోసం డ‌బుల్ ఏజ్ ఉన్న నిర్మాత‌ని పెళ్లి చేసుకోవ‌డం ప‌ట్ల అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వీరి వివాహానికి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలుస్తుంది. కాగా, గ‌తంలో చాలా మంది భామ‌లు కూడా ఇలా డ‌బ్బు కోసం త‌మ క‌న్నా పెద్ద వ‌య‌స్సు ఉన్న వాళ్ల‌ని వివాహం చేసుకొని వార్త‌ల‌లో నిలిచిన విష‌యం తెలిసిందే.

Advertisement