Honey Roja :హనీరోజ్.. పరిచయం అక్కర్లేని పేరు వీర సింహారెడ్డి సినిమా చూసేవరకు చాలామందికి హనీ రోజ్ అంటే ఎవరూ తెలియదు.. పేరుకు తగ్గట్టే అంతే అందంగా ఉండే హనీ రోజ్ ను స్క్రీన్ మీద చూసినవాళ్లంతా ఫిదా అయ్యారు.. హనీరోజ్ ఒక్క సినిమాతోనే భారీ ఫ్యాన్ వేసిన సొంతం చేసుకుంది యూత్ లో ఆమెకున్న క్రేష్ ఎంత అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది
తాజాగా హనీ రోజ్ కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్ కు వెళ్లారు. ఆమె వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు అక్కడికి ఆ ఊరు జనాలతో పాటు పక్క ఊరు జిల్లాల నుంచి కూడా బస్సుల్లో భారీగా జనాలు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు.. హనీ రోజ్ కు ఉన్న క్రేజ్ ను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆమె భద్రత కోసం భారీగా ఏర్పాట్లు చేసిన వచ్చిన జన సంద్రోహాన్ని చూసిన పోలీసులు అవాక్కు అయ్యారు.
షో రూమ్ ఓపెనింగ్ కి వచ్చిన ఆమె భద్రంగా ఆమె కారులో ఎక్కించి పంపించేందుకు.. పోలీసులు బౌన్సర్లు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు.. హనీ రోజ్ తో సెల్ఫీలకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన వారిని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది.. హనీ రోజ్ సెల్ఫీ అంటూ ఆమె మీద పడిపోయా.. దాంతో ఆమెకు దగ్గర వచ్చినా వారిని బౌన్సర్ లు దూరం చేస్తూ వచ్చారు.
అయితే హనీ రోజ్ కోసం ఎంతమంది ఫాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారో తను కారు ఎక్కడానికి ఎంత కష్టమైందో.. ఓ వీడియోను తనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. హనీ రోజ్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ వీడియోతో అర్థం చేసుకోవచ్చు..