Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన విలన్ గా చేస్తున్నారట మరి ఆయన ఎవరో కాదు.యాంగ్రీ ఎంఎం రాజశేఖర్ గారు. ఇక ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక పాటికి సంబంధించి తనకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకుని చాలా ఎమోషనల్ అయ్యారట రాజశేఖర్ గారు. కావున అప్పట్లో అతను అలా చేసి ఉండాల్సిందే.? కాదు.కానీ ఫ్రస్టేషన్లో అలా జరిగిపోయింది. అంటూ చెప్పారట ప్రస్తుతం మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.
ఏదేమైనప్పటికీ కూడా తను చాలా చక్కగా సినిమాలను చేస్తూ ఎంతో ఎక్స్ప్రెషన్ చేస్తూ ఆ సినిమాలను తీసుకొస్తా ఉంటారు.. రాజశేఖర్ గారు. ఇక ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారట ఇక వీళ్లిద్దరూ కాంబినేషన్లో వచ్చేటువంటి మూవీ గురించి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పక్కన కూడా విలన్ గా అంటే చాలా మంచి పేరు వస్తుందని ఆయన డిసైడ్ అయినట్లు ఉన్నారు. ఇక మన మహేష్ బాబు గారి పక్కన ఛాన్స్ కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన శ్రీకృష్ణన్ డైరెక్షన్లో చేసిన అందులో మన మహేష్ బాబు గారి సరసన పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది ఫ్యాన్ ఇండియా మూవీలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతోంది. అంటూ టాక్…