Ashu Reddy : అబ్బాయిలకి పండగే పండగ .. ఆషూ రెడ్డి కొత్త ఫోటోస్ చూసారా .. మత్తిక్కెపోతారు జాగ్రత్త ! 

Ashu Reddy :  అషూ రెడ్డి.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని సెలబ్రిటీలుగా మారిపోతున్న విషయం తెలిసిందే . ఇక ఇలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఒకరు.. సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే పనిలో పడిన ఈ ముద్దుగుమ్మ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక ఈమెకు బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా అవకాశం వచ్చినప్పుడు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి మెప్పించింది. అంతేకాదు అక్కడే ఉన్న కో పాటిస్పేట్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కూడా ప్రేమాయణం నడిపి లవ్ ట్రాక్ నడిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా అంతే స్టైల్ లో రెచ్చిపోయి తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పిచ్చెక్కించింది.

Ashu Reddy :  సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో

ఇటీవల సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప మూవీలో సమంత చిందాడినా ” ఊ అంటావా మామా.. ఉ ఊ అంటావా మామా”.. అనే పాటకు తనదైన స్టైల్ లో రీల్ చేసి జూనియర్ సమంత అనిపించుకుంది. ఇక కట్టుబొట్టు.. ముఖ కవళికలు.. అన్నీ కూడా స్టార్ హీరోయిన్ సమంతను పోలి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇకపోతే మొన్నటికి మొన్న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న అషూ రెడ్డి తన స్నేహితులందరినీ ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. అంతేకాదు ఈ పార్టీలో చాలామంది తారలు మెరిసారు కూడా..

Have you seen Ashu Reddy's new photos
Have you seen Ashu Reddy’s new photos

ఇదిలా ఉండగా తాజాగా పింక్ కలర్ వన్ పీస్ డ్రెస్ ధరించి తన లో అందాలతో కుర్రకారుకి సెగలు పుట్టిస్తోంది. ఇక ఈమె ఫోటోలు చూసిన నెటిజెన్లు సైతం ఈమె అందాలకు మోహితులవుతున్నారు. తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ ఫోటోలు చూపరులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాని పిచ్చెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు అషూ రెడ్డి షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే వీటికి మంచి లైకులు కూడా వస్తూ ఉండడం గమనార్హం.