Singer Sunitha : సింగర్ సునీత మేనత్త గురించి మీకు తెలుసా ? సునీత ని మించిన అందగత్తె .. చూడండి !

Singer Sunitha : సునీత ఉపద్రష్ట.. పుట్టుకతోనే సింగర్ అయినటువంటి ఈ ముద్దుగుమ్మ మాట్లాడడంలో మంచి నేర్పరి.అందుకే ఒకవైపు సింగర్ గానే కాకుండా మరొకవైపు డబ్బింగ్ కళాకారిణి గా కూడా మరింత పేరు సంపాదించుకుంది. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరులో స్కూల్ విద్యాభ్యాసం.. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం విజయవాడలో పూర్తి చేసింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించిన సింగర్ సునీత.. 15 సంవత్సరాల చిన్నప్రాయంలోనే చిత్ర పరిశ్రమకి గాయనిగా ప్రవేశించడం ఆమెకు మాత్రమే చెల్లింది.

Did you seen singer Sunitha aunt.. she so beautiful to than singer Sunitha.!
Did you seen singer Sunitha aunt.. she so beautiful to than singer Sunitha.!

అలా మొదట్లో గులాబీ, ఎగిరే పావురమా సినిమాలతో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సునీత.. ఆ తర్వాత డబ్బింగ్ కళాకారునిగా రాణిస్తూ ఎంతోమంది తెలుగు కథానాయకులకు డబ్బింగ్ అందించేది. ఈమె సుమారుగా 700 సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సమాచారం. మరి సునీత అతి చిన్న వయసులోనే ఇంత జ్ఞానాన్ని సంపాదించడానికి కారణం ఆమె మేనత్త అని .. మేనత్త వల్లే సునీత అతి చిన్న వయసులోనే సింగర్ గా మరింత విజ్ఞానాన్ని పొందింది అని అంటూ ఉంటారు. నిజానికి సునీత కంటే సునీత మేనత్త చాలా అందంగా కనిపిస్తుంది.

సునీతనే మనం ఒక మంచి గాయని అనుకుంటే సునీతను మించిన గొప్ప గాయకురాలు ఈమె మేనత్త.సంగీతంలో ఎంతో ప్రావీణ్యం పొందిన ఈమె ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీలోకి రాలేకపోయారు. ఈ నేపథ్యంలోని తన మేనకోడలు సునీత కు తనలో ఉన్న టాలెంట్ ను మొత్తం ధార పోసి ఆమెను గొప్ప సింగర్ గా తీర్చిదిద్దారు. సింగర్ సునీత మేనత్త విజ్ఞానం లోనే కాదు అందంలో కూడా ఎంతో బాగుంటుంది. ఒక్కొక్కసారి సునీత వాళ్ళమ్మ చెబుతూ ఉండేవారట.. తనకు మేనత్త అందమే లభించింది అని.. అంతలా మేనత్త అందచందాలను.. విజ్ఞానాన్ని పునికి పుచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతూ మరింత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సునీత.