SIR Movie సినిమా సుద్ద బొక్కా.. ధనుష్ సార్ సినిమా పబ్లిక్ టాక్..

SIR Movie ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సార్.. ఈ చిత్రాన్ని బైలింగ్వల్ గా తెరకెక్కించారు.. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది.. నిన్న రాత్రి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో లను వేశారు. దాంతో ఆ సినిమా చూసిన ఆడియన్స్ వారి రెస్పాన్స్ ను తెలిపారు సోషల్ మీడియా వేదికగా.. పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ వీక్షకుడు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు.. వీడికో దండం బ్రో.. సినిమా సుద్ధ బొక్క లాగా ఉంది. సినిమా యావరేజ్ గా ఉంది.. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమా చూడడానికి అసలు వెళ్ళదు. యావరేజ్ సినిమా.. సూపర్ సినిమా అయితే అస్సలు కాదు..మరొక ఆడియన్.. యావరేజ్ ఒక్కసారి మాత్రమే. సినిమాలు చూడొచ్చని చెప్పారు. కొంతమంది బిలో ఆవరేజ్ అని.. మరి కొంతమంది వన్ టైం వాచ్ సార్ సినిమా అని.. చాలా బాగుంది అని చెప్పారు.

 

సినిమా అయితే ఫస్ట్ హాఫ్ షాట్ అండ్ క్రిస్పీగా వెళ్ళిపోతుంది. నిదానంగా స్టోరీ లోకి తీసుకువెళ్తారు. ఒక ఛాలెంజింగ్ మూడు తీసుకురావడానికి.. సెకండ్ హాఫ్ కి మంచి సబ్జెక్టు క్రియేట్ చేయాలి కాబట్టి.. ధనుష్ యాక్టింగ్ తో పాటు కొన్ని చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి. ఆధారంగా వెంకీ అట్లూరి సినిమాలో ఇలాంటివన్నీ సెకండాఫ్ లో కనిపిస్తాయి. కానీ హైపర్ ఆది తో ఈసారి ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ చేశారు.

ధనుష్ యాక్టింగ్ తో పాటు సబ్జెక్టు ఓరియెంటెడ్ సినిమా విత్ గ్రాండ్ మెసేజ్. త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్స్ ఈ సినిమాలో వాడితే మేడం సార్ మేడం అంటే అన్నట్టు.. ఇక్కడ సార్ సార్ అంతే.. మొత్తానికి ఈ సినిమా హిట్ అని మరొక రివ్యూవర్ చెప్పారు.ఈ సినిమా చూసిన పబ్లిక్ ఎవరికి నచ్చిన విధంగా వారు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక కలెక్షన్ల పరంగా ధనుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి..