Deepika Pilli: దీపికా పిల్లి కొత్త ఫోటోలు చూసి పిచ్చెక్కిపోతోన్న కుర్రాళ్ళు ! 

Deepika Pilli: బుల్లితెర అందాల యాంకర్ దీపికా పిల్లి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినా ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు కామెడీ ప్రోగ్రామ్స్ తో వరుసగా దూసుకుపోతోంది.. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అలరిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో తన అందాల రచ్చతో నెట్టింట దుమారం రేపుతోంది.

Deepika pilli latest photos viral
Deepika pilli latest photos viral

దీపికా అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది.. తాజాగా దీపికా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. దీపిక పిల్లి ఏదో వెకేషన్ కి వెళ్ళినట్టుంది అక్కడ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ డ్రెస్ ఔట్ల అందాలను ఆరబోసింది ఎదపరువాలను దాచుకోకుండా చూపించేస్తోంది దీపిక పిల్లి కుర్ర కారుకి విజువల్ ట్రీట్ ఇచ్చింది..

 

ఈ ముద్దుగుమ్మ అందాలని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ఓరి నాయనో ఏంటి ఇంత క్యూట్ గా ఉంది బాబోయి అని.. మరి కొందరు ఈ అమ్మడు అందాలతో చంపేస్తుంది బాబోయ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

 

దీపికా ఒక వైపు యాంకర్ గా చేస్తూనే.. మరో వైపు నటిగా కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఢీ షో నుంచి తప్పుకున్న కానీ ఆహా ఓటిటి వేదిక వస్తున్న కామెడీ షోలతో దూసుకెళ్తోంది.