Chiranjeevi : చిరంజీవిని ఫోన్లో ఓ ఆట ఆడుకున్న బన్నీ కొడుకు..

Chiranjeevi :స్టార్ గా అల్లు అర్జున్ లైఫ్ క్షణం తీరిక లేకుండా ఉంటుంది.. సినిమా షూటింగ్స్ లేకపోయినా బ్రాండ్ ప్రమోషన్స్ యాడ్స్ స్క్రిప్ట్ మీటింగ్స్ ఇలా పలు రకాల వ్యవహారాలు ఉంటాయి.. అల్లు అర్జున్ కి విరామ సమయం అరుదుగా లభిస్తుంది. ఆ సమయంలో తన కుటుంబంతో గడపడానికి అల్లు అర్జున్ తన సమయాన్ని కేటాయిస్తాడు.. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. ఈ బుడతడు కాస్త టైం దొరికితే చాలు చిరంజీవికి ఫోన్ చేసి ఓ ఆట ఆడుకుంటారని తనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలు తనకి లైఫ్ టైం గుర్తుండిపోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అయాన్ పై మెగాస్టార్ కి ఎందుకు అంత ప్రేమ అంటే.. అందుకు కారణం లేకపోలేదు వాస్తవానికి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని అందులోని రామ్ చరణ్ కాస్ట్యూమ్స్ లాగా తన డ్రెస్ ఎంతో పట్టుబట్టి కుట్టించు కున్నాడట. దాన్ని వేసుకొని పోజులు కూడా ఇచ్చాడు. ఆ స్టిల్ చూసి చిరంజీవి వీడు ఇప్పుడే ఇలా రెచ్చిపోతుంటే.. వీడిని ఆపడం చాలా ఎవరి తరం కాదంటూ చాలా ఎంజాయ్ చేశారట చిరంజీవి..

ఇంత హైపర్ ఆక్టివ్ అయిన అల్లుఅర్జున్ పుట్టినరోజు సాదాసీదాగా జరగడానికి వీల్లేదని.. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన అందరూ కలిసి అయాన్ పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. చిరంజీవి అల్లు అయాన్ గురించి మాట్లాడుతూ వీడు మా కుటుంబంలో చాలా యాక్టివ్ కిడ్నీ ఇంట్లో అందరికీ ఫోన్ చేసి ఓ ఆట ఆడుకుంటాడని.. మాలో ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్లినా కూడా వాడు మా అందరినీ బాగా ఎంత టైం చేస్తాడని కితాబు ఇచ్చారు చిరంజీవి.. అయాన్ లాంటి యాక్టివ్ కిడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా ఎంతో ఆనందంగా ఉంటుందని చిరంజీవి చెప్పారు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కూడా ఒకానొక సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే.

అయాన్ మెగా సినిమాకు సంబంధించిన ప్రతి కాస్ట్యూమ్ ను వేసుకొని భలే ఎంజాయ్ చేస్తున్నాడు.. ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు బాగానే ప్రమోషన్ వస్తుంది. అల్లు అయాన్ నెక్స్ట్ రాబోతున్న మెగా కాంపౌండ్ హీరో అని ఇప్పటికే చేస్తున్నాడని అంత అనుకుంటున్నారు.