Heroine : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తాజాగా బోల్డ్ ఫోటో షూట్ తో మరొకసారి సోషల్ మీడియాలో మంట పెట్టేసింది.. సిల్వర్ కలర్ లెహంగా ధరించి బ్రాను తలపించే బ్లౌజ్ తో మరింత వయ్యారంగా హోయలు పోయింది.. ముందుకు వంగి చూపించాల్సిన వన్నీ చూపించేస్తూ నడుమును విల్లులా వయ్యారంగా వంచి కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది. వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కాస్త సమయం దొరకడంతో ఇలా బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ పెరిగితే ఈమె సినిమాలు ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవుతాయి అనడంలో సందేహం లేదు అందుకే ఇలాంటి వరుసగా ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది.

ఇక ఈమె సినిమాల విషయానికే వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లోపు విడుదల చేస్తామని కూడా చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికైతే ఈ సినిమాలో మరింత పాపులారిటీని దక్కించుకోవడం కోసమే ఈ ముద్దుగుమ్మ ఇప్పటినుంచే హాట్ ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram