Mahesh Babu : మహేష్ బాబు కి మరొక ట్విస్ట్ ఇచ్చిన బిల్ గేట్స్..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య తో కలిసి ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కలిసిన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని మహేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ప్రపంచంలోనే గొప్ప దార్శనికులలో ఒకరు.. అంతకంటే ఎక్కువ వినయంతో ఉన్నారు.. నిజంగా మీరు నాకు స్ఫూర్తి అని ట్వీట్ చేశారు మహేష్.. స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది..! తాజాగా ఈ విషయాన్ని బిల్ గేట్స్ తన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేశారు..! అంతేకాదు మీరు న్యూయార్క్ లో ఉండడం ఎల్లప్పుడూ సరదాగా సంతోషంగా ఉంటుంది కాకపోతే మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు.. కలవడం చాలా బాగుంది అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.. అంతే కాకుండా మహేష్ కి ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఇచ్చారు..! బిల్ గేట్స్ తన ఇంస్టాగ్రామ్ లో మహేష్, నమృత తనను కలిసిన ఫోటోను షేర్ చేస్తూ..

ఒకేలా గొప్ప మనసులు కలిగిన నిన్ను నా బ్రతకను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు.. అంతేకాదు బిల్ గేట్స్ మహేష్ బాబు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నారు.. ఈ విషయం మనకే ఇంతా షాకింగ్ ఉంటే అనుకుంటే మహేష్ కూడా ఫస్ట్ షాక్ అయ్యి ఆ తరువాత హ్యాపీ గా ఫీల్ అయ్యారట.. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.. ప్రపంచ కుబేరుడు , మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ మహేష్ ఫాలో అవ్వడం మామూలు విషయం కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బిల్ గేట్స్ ని కలవడంపై రకరకాల ఊహాగానలు వెల్లువెత్తుతున్నాయి.. అసలు మహేష్ అమెరికా వెళ్ళిందే ఏదో విలువైన ఆస్తి కొనుగోలు చేయడానికి అని మహేష్ పెద్ద మొత్తంలో అమెరికాలో పెట్టుబడులు పడుతున్నారని అని రకరకాల వార్తను వచ్చాయి ఇక మహేష్ బిల్ గేట్స్ ని కలవడంతో ఆ వార్తలకు ఊపు అందించాయి..

Bill Gates Follows Mahesh Babu Instagram And twitter Accounts
Bill Gates Follows Mahesh Babu Instagram And twitter Accounts

అసలు వీళ్ళు ఎందుకు కలిశారో క్లారిటీ లేదు కానీ ఇప్పుడు బిల్ గేట్స్ ఏకంగా మహేష్ ను ఫాలో అవ్వడం అంటే కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంది అని అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.. బిల్ గేట్స్ మహేష్ బాబును ఫాలో అవ్వడం వెనుక ఏదో ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. మహేష్ బాబు ఫారెన్ వెకేషన్ ముగియగానే తదుపరి చిత్రాలపై కాన్సన్ట్రేట్ చేయనున్నారు. మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు.. ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్.. ఈ సినిమా కథను మహేష్ ఎన్నడూ చేయని విధంగా రూపొందించాడు త్రివిక్రమ్.. అదే టైమ్ ట్రావెల్ బ్యాక్ గ్రౌండ్ తో నడుస్తుందని సంవత్సరం ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు ఈ కథ స్క్రిప్ట్ ప్రకారం ఒకవైపు గతం మరోవైపు వర్తమానం కలిసి నడిచేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.. మొత్తానికి ఈ సినిమా పై రోజు రోజుకీ అంచనలు పెరుగుతున్నాయి..