Awards సోమవారం రాత్రి ముంబైలో 2023 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో .. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది.. మరి ఈ వేడుకలలో ఎవరెవరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను సొంతం చేసుకున్నారు ఇప్పుడు చూద్దాం.
ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డు : RRR
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – రిషబ్ శెట్టి
ఉత్తమ నటుడు : రణ్ బీర్ కపూర్ (బ్రహ్మస్త్ర )
ఉత్తమ నటి : అలియా భట్ ( గంగూబాయ్ కథియావాడి)
ఉత్తమ చిత్రం : ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు – ఆర్. బాల్కి (చుప్ )
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – వరుణ్ ధావన్ (బేడియా )
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ – అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి – విద్యాబాలన్ (జల్సా )
ఉత్తమ సహాయ నటుడు – మనీష్ పాల్ (జగ్ జగ్ జియో )
టెలివిజన్ /ఓటీటీ విభాగాల్లో
ఉత్తమ నటుడు – జైన్ ఇమనాన్ ( ఇష్క్ మే మర్‌జావా )
ఉత్తమ నటి – తేజస్వి ప్రకాశ్ ( నాగిన్ )
ఉత్తమ సహాయ నటి – షీబా చద్దా
ఉత్తమ వెబ్ సిరీస్ – రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
ఉత్తమ వెబ్‌సిరీస్ నటుడు : జిమ్ షార్బ్ ( రాకెట్ బాయ్స్ )
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ