Ashu Reddy: ఓరి దేవుడోయ్..మళ్లీ అలాంటి పని చేస్తున్న ఆషూ రెడ్డి ..ఏం పిల్ల రా బాబు ..ఇక మారదా..?

Ashu Reddy: అషు రెడ్డి రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి.. జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకుంది.. ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో సంపాదించుకుంది.. స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది.. అషు రెడ్డి సోషల్ మీడియాలో యమా యాక్టిివ్ గా ఉంటుంది..

Advertisement
Ashu Reddy video trolls on memers social media
Ashu Reddy video trolls on memers social media

తాజాగా అషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది.. ఈ వీడియోలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనన్ చెప్పిన డైలాగ్.. అషు రెడ్డి రీల్ చేసింది..
పెళ్లి చేస్తారండి.‌ చేస్తే నీతో ఉండిపోతానా.. కాఫీలో విషం వేసి పెళ్లయిన వారమే చంపేస్తాను.. కొన్ని దినాలు ఏడుస్తాను. క్యూట్ గా ఉంటాను కదా.. మా అన్న కరిగిపోయి ఏం కావాలో కోరుకోమంటాడు.. అంటూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

అయితే ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా భర్తకు నువ్వు విషం పెట్టి చంపేసే రకమే.. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు కానీ.. వాడి పని గోవిందా అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అషూ మీమర్స్, ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ సమంత నుంచి ఆర్జీవి బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది అషు. ఇక పలు షోలు, ఈవెంట్లలో బిజీగా ఉంటుంది. వాటితోపాటు సోషల్ మీడియాలో తనదైన శైలిలో రియల్ చేస్తూ ఇలా అప్పుడప్పుడు ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోతుంది అషు రెడ్డి.

Advertisement