Ashu Reddy : అందాల నిధి తెరిచేసిన అషూ రెడ్డి.. ఈ ఒక్క ఫోటో చాలు.. అషూ కు అభిమానులుగా మారాల్సిందే..!! 

Ashu Reddy : అషు రెడ్డి.. రోజురోజుకు అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అందాల డోస్ అమాంతం పెంచేసి కుర్రకారును తన వశం చేసుకున్న ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరించే విధంగా రోజుకో సరికొత్త స్టిల్ షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ వడ్డించడంలో.. ఈమె తర్వాతే ఎవరైనా.. ఇక బిగ్ బాస్ షో లో కూడా తన అందాల ప్రదర్శన చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మొన్న పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి అందరిని తన గ్లామర్ తో వశం చేసుకుంది.

Advertisement
ashu-reddy becomes fans with one photo
ashu-reddy becomes fans with one photo

ఇకపోతే తాజాగా ఈమె రోజురోజుకు అందాల డోస్ బాగా పెంచేస్తుందనే చెప్పాలి.. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఈమె చేసే రచ్చ నిత్యం వార్తల్లో నిలుపుతోంది గ్లామర్ వడ్డించడంలో కూడా ఈమెకు ఎవరు సాటిరారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ టైప్ ఫోజులతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఎద అందాల గేట్లు తెరచి చెమటలు పట్టే ట్రీట్ ఇచ్చింది.. మొన్నటివరకు స్విమ్మింగ్ పూల్ లో అలా వయ్యారంగా బికినీలో దర్శనం ఇచ్చిన అషు రెడ్డి.. ఇక ఇప్పుడు పింక్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో.. వైట్ కలర్ ఇన్నర్ దుస్తులు ధరించి కోట్ విప్పి మరీ అందాలను చూపిస్తోంది.

Advertisement

ఇక అషు రెడ్డి అందాలకు కుర్ర కారు సైతం వేడి తాపంతో అల్లాడిపోతున్నారు. ఇక ఈమె ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ బోల్డ్ ఫోటోలు చూసి నెటిజెన్స్ సైతం ఈమెపై రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు. ఇక ఈమె అందాల జాతరకు పిచ్చెక్కిపోయి.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు .. నీ గ్లామర్ నెక్స్ట్ లెవెల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఆమె అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Advertisement