BB Jodi : అర్జున్ మామూలోడు కాదయ్యా.. వాసంతిని ఓ రేంజ్ లో వాడేస్తున్నాడుగా..

BB Jodi ::  బుల్లితెరపై డ్యాన్స్ తో సందడి చేయడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బీబీ జోడి షో తో వచ్చారు.. బీబీ జోడి షో కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో పాటు చక్కటి ఆదరణ కూడా లభిస్తుంది.. తాజాగా వచ్చేవారం ప్రసారం కానున్న ఈ షో ప్రోమో విడుదలైన కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది..

Arjun vasanthi bb Jodi dance promo
Arjun vasanthi bb Jodi dance promo

బీబీ జోడిలో కంటెస్టెంట్స్ అందరూ ఈవారం ఓల్డ్ సాంగ్స్ ఎవర్ గ్రీన్ అనే కాన్సెప్ట్ తో వచ్చారు. ముందుగా మన రాధమ్మ ఓల్డ్ సాంగ్ తో మెస్మరైజింగ్ చేసే పెర్ఫార్మన్స్ ఇస్తుంది తనకి సపోర్టింగ్ గా ముక్కు అవినాష్ డాన్స్ చేస్తాడు మొత్తానికి ఈ వారం పాత పాటలతో అలరించనున్నారు మన బీబీ జోడి జంటలు. ఇక వారికి భాగంగా.. అర్జున్ కళ్యాణ్ వాసంతి జోడి కూడా.. నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అనే పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులేసి అందరినీ ఫిదా చేశారు..

అర్జున్ వాసంతిని ఈ డాన్స్ లో భాగంగా ఎక్కడెక్కడో టచ్ చేశాడు. తన నాభిని తల తో టచ్ చేస్తూ.. వాసంతి ని గిరగిరా తిప్పేస్తూ స్టేజ్ మొత్తం వడేశాడు. ఇక అర్జున్ వాసంతిల పర్ఫామెన్స్ కి సదా ఫుల్ గా ఇంప్రెస్ అయ్యింది.. అర్జున్ అసలు నువ్వేనా.. నీలో ఫైర్ కనిపించింది.. నువ్వే ఫ్లోర్.. నువ్వే వీల్ అంటూ అర్జున్ ని ప్రశంసల్లో ముంచేతింది సదా..

 

అర్జున్ వాసంతి పర్ఫామెన్స్ చూస్తూ బాగున్నా.. అర్జున్ వాసంతి ని డాన్స్ పేరుతో ఎక్కడెక్కడో టచ్ చేసాడు అనేది ఆమె ఫ్యాన్స్ వాదన. ప్రస్తుతం ఈ ప్రోమో పై సోషల్ మీడియాలోనే నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. సాఫ్ట్ గా కనిపించే అర్జున్ కూడా మాములోడు కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ ఎప్పుడు చూసినా శ్రీ సత్య చుట్టూనే తిరిగేవాడు. కానీ బీబీ జోడీలో మాత్రం వాసంతి లేకపోతే తను పర్ఫామెన్స్ చేయనని కరాకండిగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ జోడీకి ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.