Anushka Shetty : అధికారికంగా ప్రకటించింది – అనుష్క శెట్టి పెళ్లి అతనితోనే , ప్రభాస్ ఫ్యాన్స్ గుండె పగిలింది !

Anushka Shetty : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఫిమేల్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుష్క పేరెంట్స్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారని అర్థమవుతుంది.. అనుష్క తన సొంతూరు మంగళూరులోని కాంతారా భూతకోల వేడుకల్లో పాల్గొనగా.. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది..

Advertisement

Advertisement

అనుష్క ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన సంప్రదాయాలను ఫాలో అవుతుంది. అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందని.. అందుకే అనుష్క ఇలా దేవుడి దర్శనం కోసం వచ్చిందని.. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని.. సినీ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియా వర్గాలలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

అనుష్క పెళ్లి చేసుకోబోయే వరుడు తెలంగాణలో ప్రముఖ బంగారు దుకాణాల వ్యాపారి అని.. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లి గురించి చర్చించుకున్నారని.. మంచి ముహూర్తం చూసి అనుష్క ఫ్యాన్స్ కు అఫీషియల్ గా చెబుతుందని సమాచారం.. అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోవట్లేదు అన్న న్యూస్ కూడా గట్టిగా వినిపించడంతో ఇది నిజమైన అని అనుకుంటున్నారు. ఇక ఈ న్యూస్ పై అనుష్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement