Sai Divya – RamGopalVarma రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉండదు ఎదురుగా ఉన్న యాంకర్ లేడీస్ అయితే పర్లేదు కానీ.. మగవాసన తాకిందంటే వర్మలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయంటారు.. అలాంటి వర్మకి ఒక లేడీ యాంకర్ చుక్కలు చూపెట్టింది. వర్మనే బోల్డ్ అనుకుంటే తనని మించిన బోల్డ్ ప్రశ్నలతో పిచ్చికింది.. తాజాగా డేంజరస్ 2 ప్రమోషన్ లో ఉన్న వర్మ ని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసింది.. లేడీ యాంకర్ సాయి దివ్య ఇంతకీ సాయి దివ్య ఎవరు.!?

టిక్ టాక్ గా ఫేమస్ అయిన సాయి దివ్య యాంకర్ గా తొలి సక్సెస్ కొట్టేసింది. అది కూడా వర్మది కావడంతో ఇంకా ఫేమస్ అయ్యింది. వర్మతో చేసిన మొదటి ఇంటర్వ్యూ తోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. యాంకర్ సాయి దివ్య వర్మను వేసిన బోల్డ్ ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓవర్ నైట్ లో యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇంతవరకు వర్మను ఎవ్వరు వేయలేని ప్రశ్నలు వేసి యాంకర్ గా సాహసి అని బిరుదు కూడా పొందింది.
మీకు శృంగారంలో ఏ యాంగిల్ ఇష్టం అని వర్మ ని డైరెక్ట్ గా అడగగా.. అన్ని యాంగిల్స్ తనకి ఇష్టమని అంతే బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఆషురెడ్డి, అరియన లతో ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే.. తనకి వారితో కెమెరా ముందే పరిచయం ఉందని.. అంతకుమించి ఏ రిలేషన్ లేదని చెప్పాడు వర్మ. నీకు వైల్డ్ ఇష్టమా సెన్సిటివ్ ఇష్టమా అంటే.. ఇదేమైన శృంగార ఇంటర్వ్యూ నా అంటూ వర్మ సమాధానం చెప్పలేక దాటేశారు. ఇలా బోల్డ్ ప్రశ్నలు వేసి యాంకర్ సాయి దివ్య మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. దాంతో బిగ్ బాస్ 7 కి కూడా సాయి దివ్య రూపంలో ఒక కంటెంట్ దొరికేసింది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.