Anasuya : సరిగ్గా 10 నిమిషాల క్రితం ఇన్ స్టా లో ఫ్యూజ్ లు ఎగిరే ఫోటోలు పెట్టిన అనసూయ .. అబ్బాయిలకి మెంటల్ గ్యారెంటీ !

Anasuya : అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటుంది. ఇక మొన్నటి వరకు తన భర్తను చాలా ప్రేమగా హత్తుకొని ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన అనుసూయ ఇప్పుడు తాజాగా అందాలను ఆరబోస్తూ మరింత వయ్యారాలు వొలకబోస్తోంది. ఇకపోతే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసిన అనసూయ అందాలను చూసి కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు. ఇకపోతే తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఫోటోగ్రాఫర్ గా మారగా ఈమె అందాలను ఫోటోలో బంధించారు. ఇక అందులో థైస్ కనిపించే విధంగా జీన్స్ నిక్కర్ తో ఓపెన్ బటన్ షర్టుతో చూపుర్లను మరింతగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా నాచురల్ లుక్ లో మేకప్ లేకుండా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఎప్పుడూ మేకప్ లుక్ లో ఆకట్టుకునే అనసూయ.. ఇంట్లో ఇలా నేచురల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అనసూయ యాంకర్ గా జబర్దస్త్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తన అందంతో షో కే కొత్త వన్నె తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ మరింత ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఒకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరొకవైపు పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది.

anasuya latest pics viral on instagram
anasuya latest pics viral on instagram

ప్రముఖ డైరెక్టర్లు సుకుమార్, క్రిష్ లాంటి వారు ఈమె కోసం తమ సినిమాలలో ప్రత్యేకంగా పాత్రను కూడా రూపొందిస్తున్నారు అంటే ఈమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు థ్రిల్లర్ మూవీస్ లో కూడా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అనసూయ. ఇకపోతే తన అంద చందాలతో కుర్ర కారును నిత్యం ఆకట్టుకునే అనసూయ ఇప్పుడు మన అందాలతో మరింతగా మత్తెక్కిస్తోంది. ఇకపోతే తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఆమె ఇయర్ రింగ్స్ ను తన అందమైన చెవులకు ధరించడానికి సరైన వాటిని వెతుకుతున్నట్టు మనం ఇందులో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement