Anasuya : ఇలా అయితే మా అబ్బాయిలు ఏమైపోతారు తల్లీ .. అనసూయ అందాల ఆరబోత !

Anasuya :జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన కూడా ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందచందాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. అన‌సూయ ఈ స్థాయికి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది. ఒక దశలో అర్థ రూపాయి మిగల్చడం కోసం నెక్స్ట్ స్టాప్ వరకు నడిచి వెళ్లి బస్ ఎక్కేదానిని అని ఆ మ‌ధ్య చెప్పుకొచ్చింది.. ఇప్పుడు ఆమె బెంజ్ కారులో తిరుగ‌డం, విదేశాల్లో విహరిస్తుండ‌డం, కోరిన ఆహారం తింటుండ‌డం చేస్తున్న అన‌సూయ త‌న లైఫ్‌ని పూర్తిగా మార్చేసుకుంది.

anasuya-glamorous-looks-are-stunning
anasuya-glamorous-looks-are-stunning

Anasuya : ఈ అందాల ఆర‌బోత నెక్ట్స్ లెవ‌ల్..

న‌టిగా, యాంకర్ గా, ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా అనసూయ ఏడాదికి రూ. 2 నుండి 3 కోట్లు సంపాదిస్తున్నట్టు టాక్. బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ కలిపితే మొత్తంగా అనసూయ ఆస్థి విలువ రూ. 25 కోట్లకు పై మాటేన‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్‌కి దూర‌మైన ఈ అమ్మ‌డు సినిమాల‌పై పూర్తి దృష్టి పెట్టింది. మ‌రోవైపు ఫోటో షూట్స్‌తో నానా ర‌చ్చ చేస్తుంది. కుర్రాళ్లకి తిక్క లేచేలా ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో హృద‌యాలు కొల్ల‌గొడుతుంది. అన‌సూయ బ్యూటీ ఫుల్ లుక్స్ చూసి మ‌తిపోతున్నాయి.

తాజాగా ఈ అమ్మ‌డు టైట్ ప్యాంట్, బ్లాక్ టాప్ ధరించి దానిపై కలర్ ఫుల్ కోట్ లో మెరిసింది. ఇందులో అన‌సూయని చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఇలా అయితే ఎలా త‌ల్లి అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అందాల ఆర‌బోత‌ని తట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. ఇక ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. . త్వరలోనే ఈ మూవీ షూట్ మొదలు కానుంది. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ కీలక రోల్ పోషించ‌గా, త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.