Anasuya : మరొకసారి మత్తెక్కించే కళ్ళతో కవ్విస్తున్న అనసూయ.. కుర్రాళ్ళు జాగ్రత్త సుమా!

Anasuya : అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం యాంకర్ గానే కాకుండా ఒక నటి గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రలో లీనం అయిపోయి నటించగలిగే అనసూయ ఎంతోమంది వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఇక మంచి అందం , ప్రతిభ, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకు ఫిదా అవని వారంటూ ఎవరు ఉండరు . ఇక నిత్యం గ్లామర్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో సైతం రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మకు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు .

ఇంస్టాగ్రామ్ ద్వారా ఎప్పుడు కూడా తనకు సంబంధించిన ఫోటోలను , తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేస్తోంది. ఇకపోతే ఎప్పుడు సాంప్రదాయంగా చీరలలో, లంగా వోణీలతో కట్టుబొట్టుతో మహారాణిలా చూపురులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ నిక్కర్లు వేసి యువతను ఆకర్షిస్తుందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. నిండుదనంతో మెప్పించినా..గ్లామర్ షో తో కవ్వించినా అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఓపెన్ బటన్ షర్టుతో, థైస్ షో చేస్తూ మేకప్ లెస్ అందాలతో చాలా న్యాచురల్ గా కనిపిస్తోంది. ఈమె అందాన్ని చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు . మేకప్ లేకపోయినా సరే ఇంత అందంగా ఉంది ఏంటి అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

anasuya bharadwaj latest pics viral on social media 
anasuya bharadwaj latest pics viral on social media

ఇక ఎవరైనా సరే ఇంట్లో మేకప్ లేకుండానే ఉంటారు కానీ చాలామంది హీరోయిన్స్ కానీ నటి మనులను కానీ మనం మేకప్ లేకుండా అస్సలు చూడలేము.. కానీ మేకప్ లేకపోయినా సరే వన్నే తరగని అందంతో చూపరులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలలో అనసూయ మొదటి స్థానంలో ఉంటారు.తన అందంతో మత్తెక్కించే కళ్ళతో కుర్రకారుకు సైతం చెమటలు పట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై బాగా పాపులారిటీని అందుకున్న అనసూయ , రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా వెండితెరపై కూడా తన పాగా వేసింది. ఇక ఇటీవల దాక్షాయిణిగా కూడా పుష్ప సినిమాలో అలరించిన అనసూయ .. పుష్ప2 లో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే అనసూయ షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Advertisement