Ananya Nagalla : ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోన్న అనన్య నాగళ్ళ .. అతనేం బాలేడు వద్దు అంటోన్న ఇంట్లో వాళ్ళు.. ?

Ananya Nagalla : ఈ మధ్యకాలంలో ఎక్కువగా విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడక్కడ శుభవార్తలు కూడా వింటూ ఆ విషాదాలను మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు.. ముఖ్యంగా బడా స్టార్స్ అందరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎంతోమంది స్టార్స్ తాము ప్రేమించిన అమ్మాయిలను లేదా అబ్బాయిలను ఇంట్లో వాళ్లకు చెప్పి వారిని ఒప్పించి మరీ చాలా ఘనంగా వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే మరొక విషాదకరం ఏమిటంటే.. ఎంత త్వరగా అయితే వివాహం చేసుకుంటారో.. అంతే త్వరగా వొద్దిక లేక డివోర్స్ కూడా తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక ఈ క్రమంలోనే ప్రముఖ యంగ్ బ్యూటీ కూడా గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇప్పుడు ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె ఎవరో కాదు అనన్య నాగల్ల.. ఇటీవల బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతున్నట్లు.. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న ఆయన తన చిన్న కొడుకుకి అనన్య నాగళ్ళతో వివాహం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆ అబ్బాయి, అనన్య నాగళ్ళ మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తున్నట్లు సమాచారం. దీంతో ఇదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పగా వాళ్లు కొన్ని కండిషన్లతో పెళ్లికి అంగీకరించారట. ఇక ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.

Ananya Nagalla marriage on This Boy

నిజానికీ అనన్య ఇంకా ఎంగేజ్ లోనే ఉంది… ఆమె వయసు కూడా చాలా చిన్నది .. ఇక హీరోయిన్గా అవకాశాల కోసం ట్రై చేస్తే కొంతకాలానికి తప్పకుండా సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకో ఈమెకి ఇప్పటివరకు బిగ్ ఆఫర్స్ ఏవి రాలేదు . వకీల్ సాబ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రే కానీ ఈ పాత్ర ద్వారా తనకు మంచి గుర్తింపు లభించింది కానీ సినిమాలలో అవకాశాలు అయితే రాలేదు. అందుకే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నట్లు ఉంది..ఆ స్టార్ ప్రొడ్యూసర్ హోదాకి అనన్య నాగల్ల ఏమాత్రం సరిపోదు. కానీ ఈమెకు ఉన్న మంచి గుణాలే ఆమెను తన చిన్న కోడలుగా చేసుకోవడానికి ఆ నిర్మాత సిద్ధపడ్డారట. మరి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందో తెలియాల్సి ఉంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.