Amazon Smart TV Offers : రూ.387తో స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే..?

Amazon Smart TV Offers :  ప్రస్తుతం కస్టమర్ల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రకరకాల బ్రాండెడ్ టీవీ కంపెనీలు భారీ ఆఫర్లతో టీవీలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని మీరు కూడా తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ కలిగిన టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకోసం ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ను అసలు మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఎల్ఈడి టీవీ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Advertisement
amazon-smart-tv-offers at low cost
amazon-smart-tv-offers at low cost

శాన్ సూయ్ కంపెనీకి చెందిన 24 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై అదిరిపోయే ఆఫర్ అందు బాటు లో ఉండడం గమనార్హం. నిజానికి ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం 387 రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.12,990.. కానీ అమెజాన్ లో రూ.7,990 కి కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈటీవీ ని రూ.387 కి ఎలా కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈ టీవీ పై నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. ఉదాహరణకు ఆరు నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ.1332 చెల్లిస్తే సరిపోతుంది..

Advertisement

మీరు 24 నెలల టెన్యూర్ ఎంచుకున్నట్లయితే నెలకు రూ.387 చెల్లిస్తే సరిపోతుంది . అంటే మీరు ఈ టీవీ ని కొనుగోలు చేసేటప్పుడు కేవలం రూ.387 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఇండస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.599 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే కాదు ఈ టీవీ పై రూ.2170 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. అయితే మీ పాత టీవీ మోడల్ ప్రాతిపదికన ఎక్స్చేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే కొనసాగుతుంది అని కూడా స్పష్టం చేసింది అమెజాన్.

Advertisement