sitara Arha : అల్లు అర్జున్ కూతురు vs మహేష్ బాబు కూతురు.. సోషల్ మీడియాలో అతిపెద్ద యుద్ధం.!

sitara Arha : సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. స్టార్ కిడ్ గా సితార ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లను సొంతం చేసుకుంది.. డాన్స్, పెయింటింగ్ పలు రకాల ఆక్టివిటీస్ లో సితార యాక్టివ్ గా ఉంటుంది.. మరోవైపు అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల గారాల పట్టి అర్హ.. ఈ చిన్నారి కూడా చిన్న వయసులోనే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.. అంతేకాకుండా అల్లు అర్హకు కూడా ఇంస్టాగ్రామ్ లో ఓ ఎకౌంటు ఉంది.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది..!

సర్కార్ వారి పాట సినిమాతో సితార వెండితెరకు పరిచయం అవుతుందని అందరూ అనుకున్నారు.. మహేష్ తో కలిసి సితార పెన్ని సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.. ఈ పాట కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం అయింది.. వెండి తెరపై సితార కనిపించలేదు.. మహేష్ బాబు సితార ఇద్దరు కలిసి ఇటీవల జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ కు షో కు గెస్ట్లుగా వచ్చారు.. సితార డబ్ల్యూ చాలా పెద్దదిగా ఉంటుంది అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. కానీ కేవలం సీతారను బుల్లితెరకు మాత్రమే పరిమితం చేయడం మహేష్ అభిమానులతో పాటు సితార ఫ్యాన్స్ కూడా నీరు కారిపోయారు..

sitara Arha Allu Arjun's daughter vs Mahesh Babu's daughter.. The biggest battle on social media
sitara Arha Allu Arjun’s daughter vs Mahesh Babu’s daughter.. The biggest battle on social media

మరోవైపు అల్లు అర్హ కూడా డాన్స్ నేర్పిస్తున్నారని ఆమె డాన్స్ వీడియోలు త్వరలోనే పోస్ట్ చేయనున్నట్లు స్నేహ ఇటీవల తెలిపింది.. ఇప్పటికే అర్హ సితార తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. చదువుకోవాల్సిన సమయంలో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ దృష్టి సెలబ్రిటీ స్టేటస్ అన్నా దానిపై పడి ఒత్తిడికి గురై అవకాశం ఉంటుందని.. కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. చిన్న వయసులోనే వారిని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని ఇలా వాళ్లని పబ్లిక్ ఫిగర్ చేయడం వల్ల.. ముందు ముందు వాళ్ళు ఈ ఒత్తిడి మీద తట్టుకోగలరా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు వర్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య స్టార్ వార్ నడుస్తుంటే.. ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార వర్సెస్ అల్లు అర్జున్ కూతురు అర్ హత మధ్య స్టార్ కిడ్ వార్ నడుస్తోంది..