Akkineni Amala : అమల అక్కినేని పెద్ద ప్లానే వేసిందిగా.. ఇంతకీ ఈ సీక్రెట్ మ్యాటర్ నాగార్జున కి తెలుసా.?

Akkineni Amala : హీరోయిన్ అమలా అనగానే గుర్తుకు వచ్చే విషయం. అమితమైన జంతు ప్రేమికురాలు.. అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకోక ముందు నుంచి అమల అమితమైన జంతు ప్రేమికురాలు.. ఇంట్లో ఎవరైనా సరే జంతువులను బాధపెట్టేకరంగా వ్యవహరించిన వాటిని ఇబ్బంది పెట్టిన హాని తలపించిన అమలా వారిపై విరుచుకుపడుతుందట. ఇండస్ట్రీలో ఎంతోమందికి జంతు ప్రేమికుడు ఉన్నా అమల మాత్రం బాగా పాపులర్ అయింది.. దీనికి కారణం అమల జంతువులపై చూపించి ప్రేమ అలా ఉంటుంది మరి.

అక్కినేని నాగార్జున ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అమల ఇండస్ట్రీకి దూరమైంది. అఖిల్ పుట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ వచ్చింది.. నాగార్జున బిజినెస్ విషయాలలో తనకి సహాయం చేస్తూ ఉంటుంది అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో అమల పాత్ర నిముడి కొద్ది క్షణాలే అయినా ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది.. ఆ తర్వాత అమల మళ్లీ తిరిగి ఏ సినిమాలోనూ చేయలేదు మళ్ళీ నల్ల తర్వాత ఇన్నేళ్ల తర్వాత శర్వానంద్ రోడ్ లో నటించిన ఒకే ఒక జీవితంలో అమలా మళ్లీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది..

ఈ సినిమా సక్సెస్ మీట్ లో అమల మాట్లాడుతూ.. ఈ చిత్రంలోల టైం మిషన్ లోకి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ అమల నవ్వుతూ చెప్పుకొచ్చింది ఇంకా ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు తను నా సక్సెస్ లో ఎప్పుడూ భాగమై ఉంటారు అని అమలా చెప్పుకొచ్చింది. అప్పుడే యాంకర్ అమలను నాగార్జునతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా..!? అని అడగగా.. మేము ఇంట్లోనే కలిసి ఉంటాం.. మళ్ళీ స్క్రీన్ పై కూడానా వద్దు.. అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది అమల.. ప్రస్తుతం అమలా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Advertisement