Samantha – Akhil : సమంత – అఖిల్ .. ఎదురు పడ్డారు .. వదిన మరిదిని చూసి వెంటనే ఏం చేసిందో తెలుసా !

Samantha – Akhil : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్స్ లో సమంత నాగచైతన్య కూడా ఒకరు.. వీళ్లిద్దరూ అనూహ్యంగా విడిపోయారు.. వీళ్ళిద్దరూ విడిపోయిన కూడా మళ్లీ కలిసి ఉండాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కూడా అక్కినేని కుటుంబంతో చక్కటి రిలేషన్షిప్ ను మెయిన్టైన్ చేస్తుందని చెప్పాలి.

అక్కినేని అఖిల్ సినిమాకి సమంత రియాక్ట్ అవ్వడం.. సమంత సినిమాకి అఖిల్ రియాక్ట్ అవ్వడం.. మనం చూస్తూనే ఉన్నాం.. సమంత మయో సైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా అఖిల్ తన ఆరోగ్యం బాగుండాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.. అలాగే సుమంత్ కూడా సమంత ఆరోగ్యం పై స్పందించారు.

Akkineni akhil Samantha meet in a while on airport
Akkineni akhil Samantha meet in a while on airport

సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబాయి చేరుకుంది. అదే రోజున అక్కినేని అఖిల్ కూడా ముంబయి వచ్చారు. దాంతో వీరిద్దరూ ఓకే ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. ఒకరికి ఒకరు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య నుంచి విడిపోయిన కూడా సమంత నవ్వుతూ అఖిల్ తో మాట్లాడిందని.. వదినా అంటూ అఖిల్ సమంత దగ్గరకు వెళ్ళాడని అక్కడ చూసిన వారు చెబుతున్నారు.

సమంత శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అఖిల్ ఆ సినిమా ట్రైలర్ బాగుందని స్పందించాడు. మొత్తంగా చూసుకుంటే సమంత అక్కినేని ఫ్యామిలీ తో సన్నిహితంగా ఉంటునని అర్ధమవుతుంది.