Samantha : సమంత పై నిప్పులు చెరిగిన అక్కినేని అఖిల్.. కారణం తెలిసి కంగుతిన్న సమంత.!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత అందరూ సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సమంత ఆరోగ్య విషయమే.. తాజాగా సమంత పై అఖిల్ నిప్పులు చెరిగారని.. అందుకు కారణం ఈ విషయమే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..!

Akkineni Akhil fire on Samantha because
Akkineni Akhil fire on Samantha because

అక్కినేని అఖిల్ కు తన వదిన సమంత అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా సమంతకు కూడా అఖిల్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా అఖిల్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, తన పుట్టినరోజు అప్పుడు ప్రత్యేక విశేష్ తెలియజేసేది. సమంత ఆరోగ్యం బాగోలేదు అని తెలియగానే అక్కినేని కుటుంబం నుంచి మొదట స్పందించింది కూడా అఖిలే..

తాజాగా అఖిల్ సమంత పై నిప్పులు జరిగాడట అందుకు కారణం తారక్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడం వలనట. మా అన్నయ్యతో కలిసి ఉన్నప్పుడు సమంత చాలా సంతోషంగా ఉండేదని.. తనకు ఏ చిన్న కష్టం రాలేదని.. ఇప్పుడు అన్నయ్య నుంచి విడిపోయిన తర్వాత తనకు ఇంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిందని.. మళ్లీ నువ్వు వచ్చి అన్నయ్యతో కలిసి ఉండమని.. అప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని అఖిల్ సమంతను అరిచారట. ఇప్పటికైనా సమంత నాగచైతన్యతో కలిసి ఉంటే బాగుండు అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అఖిల్ ఓ మీడియా ఛానల్ ముందు మాట్లాడినట్లు తెలుస్తోంది.