Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ రిలేషన్ లో ఉన్నారంటూ.. గత కొన్నానుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్లలో భాగంగా అక్కినేని ఇంట్లో అడవి శేషు కనిపించారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ సెలబ్రేషన్ కి సంబంధించిన ఓ ఫోటో విడుదల చేయగా.. అందులో సుప్రియ అడవి శేష్ ఇద్దరూ పక్కపక్కనే ఉండటంతో.. ఆ రూమర్స్ కు ఆజ్యం పోసినట్లయింది.. తాజాగా వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.. అంతేకాదు సుప్రియను పెళ్లి చేసుకుంటే అడవి శేషుకి ఎన్ని కోట్ల లాభం అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది..

గూడచారి సినిమాతోనే అడవిశేష్ సుప్రియ ల మధ్య స్నేహం మొదలైంది.. ఈ సినిమాలో సుప్రియ కీలక పాత్ర పోషించింది.. ఇక గూఢచారి తో మరోసారి తెరపైకి వచ్చింది సుప్రియ.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి స్నేహం ప్రేమగా మారిందని ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళుతుందని ఎప్పటినుంచో సోషల్ మీడియా కోడైకొస్తుంది.
అయితే సుప్రియ అడవి శేషు కంటే వయసులో చాలా పెద్దది. అంతేకాదు సుప్రియకి టీనేజ్ వయసు ఉన్న కూతురు కూడా ఉంది . అయినా కూడా అడవిశేష్ సుప్రియ పెళ్లి చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నాడు. అడవి శేషు సుప్రియ ను పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం ఆమె ఆస్తి అని కూడా ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..
సుప్రియ నిర్మాతగా ఎన్నో సినిమాలను రూపొందించింది 2018 నాటికి ఆమె వార్షిక ఆదాయం వచ్చి 80 లక్షలు.. ఇక గూఢచారి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని సుప్రియ ఇక అప్పటినుంచి మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సుప్రియ వార్షిక ఆదాయమే కోటి రూపాయలు ఉంటే తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఇంకా ఎక్కువ ఆస్తి విలువ కొన్ని లక్షల కోట్లలో ఉంటుందని సమాచారం. ఈ ఆస్తి కోసమే అడవి శేషు సుప్రియను పెళ్లి చేసుకోబోతున్నాడని.. సుప్రియ వెనుక ఉన్న లక్షల కోట్ల ఆస్తికి తనను పెళ్లి చేసుకుంటే తనకే వస్తుందన్న ఆలోచనలో సుప్రియ యార్లగడ్డ ను పెళ్లి చేసుకోనున్నడట.