Adipurush Teaser : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.. ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.. అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేశారు.. తాజాగా విడుదలైన ఈ టీజర్ రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తుంది..!
భూమి కూలిన నింగి చీలిన.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం.. అంటూ ఈ టీజర్ మొదలవుతుంది.. వస్తున్న న్యాయం రెండు పదాలతో నీ 10 తలల అన్యాయం అణచడానికి.. నా ఆగమనం అధర్మ విధ్వంసం.. జై శ్రీరామ్ జై శ్రీరామ్.. రాజ రామ్.. అంటూ ఈ టీజర్ ముగుస్తుంది..ఈ టీజర్ ఒక నిమిషం 46 సెకనుల నిడివితో కూడినది.. రాముడిగా ప్రభాస్ లుక్ అబ్బురపరిచింది.
ఈ టీజర్ చూసి ఇది వేరే లెవెల్.. ఇక ఆదిపురుష్‌కి తిరుగులేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. మరో వైపు ఈ టీజర్ విడుదల అయ్యి అరగంటలోనే వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేస్తుంది.. హాలీవుడ్ లో కూడా ఈ టీచర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది అక్కడ కూడా ఈ టీజర్ ఇప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టినట్లు సమాచారం.. ప్రభాస్ టీజర్ కి ముందు పెన్నడూ లేని విధంగా లైక్స్ లభించడం మరో ప్రత్యేకత.. ఆది పురుషు టీజర్ కు విశేష స్పందన లభిస్తోంది.. ప్రభాస్ బ్రాండ్ కు ఇదో నిదర్శనం అని చెప్పొచ్చు..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.