Samantha : అడివి శేష్ నిజంగా తోపురా .. ఒకే ఒక్క దెబ్బతో సమంత – నాగ చైతన్య ని కలపబోతున్నాడు

Samantha :  హిట్ 3 సినిమా నెక్ట్స్ లెవల్ ర్యాంపేజ్ అంటూ దర్శకుడు శైలేష్ కొలను హింట్ ఇచ్చేశాడు.. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటించబోతున్నాడు.. హిట్-3 క్లైమాక్స్‌లోనే ఈ మేరకు హింట్ ఇచ్చిన శైలేష్ కొలను.. ఇటీవల ఒక ఫొటోని కూడా షేర్ చేశాడు. అంతేకాకుండా తన హిట్-1 హీరో విశ్వక్ సేన్, హిట్-2 హీరో అడవి శేష్.. నెక్ట్స్ హిట్-3 మూవీ హీరో నానితో కలిసి ఒక ఫొటోని కూడా నెటిజన్లతో పంచుకున్నాడు.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

adavi-seshu-plan-workout-about-samantha-and-naga-chaitanya
adavi-seshu-plan-workout-about-samantha-and-naga-chaitanya

అదేంటంటే.. హిట్ 2 హీరో అడవి శేషు హిట్ 3 లో రెండు కీలకమైన పాత్రలో సమంత నాగచైతన్యను తీసుకోమని నానికి రిఫర్ చేశారట. అంతేకాదు వాళ్ళిద్దరూ ఈ సినిమాలో కనిపిస్తే మనకి అనూహ్యమైన వెయిటేజ్ వస్తుందని నానికి ఓ బంపర్ ఆఫర్ కూడా చెప్పాడట. ఇక ఇందుకోసం నాని నాగచైతన్య, సమంతను ఒప్పించడానికి రంగంలోకి దిగారని.. లాంగ్ రన్ సీన్స్ ఉండే సినిమా కాకపోవడంతో.. కొన్ని రోజుల షెడ్యూల్లోనే వీరిద్దరి క్లిప్పింగ్స్ పూర్తి చేస్తామని నాని చెప్పడంతో సమంత, నాగచైతన్య ఇద్దరు ఒప్పుకున్నారని ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.. ఊహకే ఈ న్యూస్ బాగుంటే నిజంగా నటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి..