Sureka Vani : నటి సురేఖ వాణి పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో సినిమాలలో అక్క, పిన్ని వంటి పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.. సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. అందాలను ఆరబోస్తూ గ్లామర్ షోలతో దూసుకెళ్తోంది.. దాని తగ్గట్టే నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్..
తాజాగా సురేఖ వాణి లేటెస్ట్ సారీ పిక్స్ షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉల్లి పొర కంటే పలుచనైనా చీర కట్టుకొని సురేఖ వాణి నాభి అందాలను చూపిస్తూ బోల్డ్ ఫోజులు ఇచ్చారు. దాంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మీ ఫోటో చూశాక అంకుల్స్ మా గుండెలు ముక్కలు చేసే మిషన్ నువ్వు అని ఫీల్ అవుతావని కామెంట్ పెట్టాడు.. సురేఖ వాణి హాట్ ఫోజు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..
మరొక నేటిజన్ కూతుర్నే మించిపోయిన అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరొకరు అంకుల్స్ నే కాదు కుర్రాళ్లను నిద్ర పట్టనీయకుండా చేస్తున్నావ్ అంటూ.. సురేఖ లేటెస్ట్ బోల్డ్ పిక్స్ పై నేటిజెన్స్ హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు. నటి సురేఖ వాణి విజయవాడకు చెందిన ఆమె. సురేఖ కెరియర్ యాంకర్ గా మొదలైంది. మా మ్యూజిక్ ఛానల్ లో యాంకరింగ్ చేసేవారు. అప్పట్లో ప్రోగ్రాం డైరెక్టర్ సురేష్ తేజను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కాలం కలిసి రాలేదు కాని సురేఖ వాణి పక్కా హీరో హీరోయిన్ మెటీరియల్. హైట్ అండ్ స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని అందం కానీ ఆమెకు కామెడీ, క్యారెక్టర్ రోల్సే దక్కాయి. రెడీ, దుబాయ్ శీను, నమో వెంకటేశాయ, బొమ్మరిల్లు వంటి సినిమాలు ఆమెకు ఫేమ్ తెచ్చిపెడతాయి. లేడీ కమీడియన్ గా పాపులర్ సాఫీగా సాగుతున్న సమయంలో భర్త సురేష్ తేజ కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారు.
2019లో ఆమె భర్త మరణించగా కొన్నాళ్లు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఒకప్పుడు ప్రతి సినిమాలోని సురేఖ వాణి ఉండేవారు. అలాంటిది సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించడమే అరుదైపోయింది . అయినా కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె ఫ్యాన్స్ కి మరింత చేరువైంది.