Singer Sunitha : అమ్మ.. ఆవకాయ్ ఎప్పుడు బోరు కొట్టవు అన్నట్టుగానే.. సునీత ..ఆమె గానామృతం ఎప్పటికీ కూడా బోరు కొట్టవని చెప్పవచ్చు. ఇక సునీత పాటలు పాడడమే ఒక గొప్ప వరం అయితే అంతకుమించి అందంతో ఆమె జన్మించడం మరొక వరం అని చెప్పవచ్చు. చూసిన చూపరులు కుళ్ళుకునేలా.. నాలుగు పదుల వయసు దాటినా..అంతే అందంతో తారాజువ్వలా నింగిలో ప్రకాశవంతంగా వెలిగే నక్షత్రంలా ఆమె మోము ఉంటుంది . అంతేకాదు చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ సునీత అందంలో ఎటువంటి లోపాలు కనిపించవు. అంతటి దేవకన్యలా కనిపించే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని చెప్పాలి.
తన బిజీ లైఫ్ లో ఒక భార్యగా, తల్లిగా, బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక పక్క తన ప్రొఫెషన్ ని కూడా సక్సెస్ఫుల్గా రానిస్తోంది. సమయం దొరికితే చాలు.. కాదు కాదు తన అభిమానులను ఇంప్రెస్ చేయడానికి నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది సింగర్ సునీత. ఈ క్రమంలోనే సరిగ్గా 10 నిమిషాల క్రితం ఇన్ స్టా లో ఫోటో ఒకటి షేర్ చేసింది. అబ్బా ఏమి అందం భయ్యా.. వేటిని చూసిన చూడకపోయినా ఈ ఫోటో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేరుగా చందమామలోనే తన కోమలమైన ముఖాన్ని ప్రజెంట్ చేస్తూ షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం చూపుర్లనే కాదు నెటిజెన్స్ సైతం ఆకట్టుకుంటూ వారిచేత ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తోంది ఆ ఫోటో.
ఇక సునీత షేర్ చేసిన కొన్ని నిమిషాలకే ఈ ఫోటోకి విపరీతమైన కామెంట్లు, లైక్ , షేర్స్ వస్తూ ఉండడం గమనార్హం. మరికొంతమంది ఇంత అందం చూసి మేము ఎలా తట్టుకోగలం మేడం అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు . ఏది ఏమైనా సునీత అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత అందంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.