Borugadda Anil Kumar : బోరుగడ్డ అనే నిత్యం సంచల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం.. ఆ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అంటే ఊరుకునేది లేదు అది ఎవరైనా సరే అంటూ చెలరేగిపోతున్నారు.. కాస్త విజ్ఞత పాటించే వాళ్ళు పద్ధతిగా వ్యవహరిస్తారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చారు తాజా ఇంటర్వ్యూలో ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
బోరుగడ్డ అనిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెడుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ కు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి.. వైరల్ కంటెంట్ ఇవ్వడంలో బొరుగడ్డ అనిల్ దిట్టా.. చంపేస్తా అని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు.. బోరుగడ్డ అనిల్ బూతులు కూడా తిడుతున్నారు. వైయస్ జగన్ మోహన్ 24న గంటలు నన్ను వదిలేస్తే టిడిపి అధినేత అంతు చూస్తానని చంపడానికి సిద్ధం అంటూ.. బోరుగడ్డ అనిల్ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాగే పలు విషయాల గురించి నేరుగా క్లారిటీ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రతి ఫోన్ కాల్ తో క్లారిటీ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ బూతులు మాట్లాడుతూ.. టిడిపి తరఫు వాళ్లు నా ఆఫీస్ దాకా వచ్చారు కానీ నన్ను ఏమి చేయలేకపోయారని నేను డైరెక్టుగా వాళ్ళకి చేయాలని చూపిస్తున్నానని నా ఇంటి అడ్రస్ కూడా ఇస్తానని ఏం చేస్తారో చేయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కి నేను రాజకీయాల్లోకి రాకముందు చాలా పెద్ద అభిమానిని. కానీ మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో విడుదల చేశారు. అతని మాటలకి నేను చేసిన వ్యాఖ్యలను కలిపి సోషల్ మీడియాలో విడుదలైంది. నేను అందుకు వివరణ కూడా ఇచ్చాను. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ కు నాకు వైరం మొదలైందని బోరుగడ్డ అనిల్ చెప్పారు.