Ap Cabinet: ఏపీ కొత్త మంత్రుల జాబితా… ఊహించని పేర్లు..!!

Ap Cabinet: 25 మందితో సీఎం జగన్ నూతన మంత్రివర్గ క్యాబినెట్ రూపుదిద్దుకొంది. ఈ క్రమంలో ఈ సారి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టడంతో పాటు బీసీలకు భారీ ఎత్తున జగన్ మంత్రి పదవులు ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.

కొత్త మంత్రుల పేర్లు…!!

1. బొత్స సత్యనారాయణ
2. సీదిరి అప్పలరాజు
3. ధర్మాన ప్రసాదరావు
4. పీడిక రాజన్నదొర
5. గుడివాడ అమర్నాథ్
6. బూడి ముత్యాలనాయుడు
7. దాడిశెట్టి రాజా
8. పినిపే విశ్వరూప్
9. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
10. తానేటి వనిత
11. కారుమూరి నాగేశ్వరరావు
12. కొట్టు సత్యనారాయణ
13. జోగి రమేశ్
14. అంబటి రాంబాబు
15. మేరుగ నాగార్జున
16. కాకాణి గోవర్ధన్ రెడ్డి
17. అంజాద్ బాషా
18. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
19. గుమ్మనూరు జయరాం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21. నారాయణస్వామి
22. రోజా
23. ఉషశ్రీ చరణ్
24. ఆదిమూలపు సురేశ్
25. విడదల రజని