Naatu Naatu: దర్శకరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచం మొత్తం టాలీవుడ్ గురించి చర్చించుకునే లాగా చేశాడు.. ఇటీవల ఈ సినిమా పలు దేశాలలో కూడా విడుదలైంది.. జేమ్స్ కామరూమ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని స్వయంగా రాజమౌళి తో చెప్పారు.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతోపాటు అనేక అవార్డులను రివార్డులను అందుకుంది .. తాజాగా నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది..
అలాగే ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ లో నాటు నాటు సాంగ్ నామినేషన్ కి ఎంపికైంది.. దాంతో ఈ పాట నామినేషన్ కి ఎంపికైందని ఆనందంలో నేటిజన్స్ మీమర్స్ రకరకాల మీమ్స్ వదులుతున్నారు.. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఆ మీమ్స్ పై ఓ లుక్కేయండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ 20 మీమ్స్ మీకోసం..